గూగుల్‌ బోర్డు నుంచి ష్మిట్‌ నిష్క్రమణ

గూగుల్‌ను మాజీ సీఈవో ఎరిక్‌ ష్మిట్‌ ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. 2019 జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వెల్లడించింది. 2018లో ఆల్ఫాబెట్‌ చైర్మన్‌ పదవి నుంచి ష్మిట్‌ తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్‌ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ రిక్రూట్‌…

Read More

వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు అసాంజ్‌కు ఏడాది జైలు

బెయిల్‌ షరతులను ఉల్లంఘించినందుకుగాను వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌కు యూకేలోని ఓ న్యాయస్థానం 2019 మే 1న 50 వారాల జైలుశిక్ష విధించింది. యూకే బెయిల్‌ చట్టాన్ని అతను ఉల్లంఘించినట్లు ల్లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తేల్చింది. గతంలో రహస్య పత్రాలను బహిర్గతం చేసిన వ్యవహారంలో తనను అమెరికాకు అప్పగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అసాంజ్‌ ఏడేళ్లుగా ల్లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలోనే ఆశ్రయం పొందారు. ఈక్వెడార్‌ ప్రభుత్వం అసాంజ్‌కు ఆశ్రయాన్ని ఉపసంహరించడంతో ఇటీవల అధికారులు అతన్ని…

Read More