గీతా మాధురి సక్సెస్ సీక్రెట్ ఏం కాబోతుందంటారు..?

తన గాన మాధుర్యం తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన గాయని, బిగ్ బాస్ -2 participant గీతా మాధురికి బెస్ట్ ఆఫ్ లక్…పాటలతో సంగీత ప్రియుల మనసులు దోచుకున్న గీత…తన ప్రవర్తన తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని బిగ్ బాస్ -2 విజేత గా నిలుస్తుందటారా..? గీతా మాధురి సక్సెస్ సీక్రెట్ ఏం కాబోతుందంటారు..?

Read More