ఫిక్సింగ్‌ నిరోధానికి ఫిఫా యాప్‌

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారాలను నిరోధించేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) మరిన్ని చర్యలు చేపట్టింది. ఈమేరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల యూనియన్‌ రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను ఫిఫా ఆమోదించింది. ఈ యాప్‌ను ఆయా దేశాల జాతీయ ఆటగాళ్ల సంఘాల ద్వారా..ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్లకు అందజేస్తారు. ఈ రెడ్‌ బటన్‌ యాప్‌ను ఉపయోగించడం ద్వారా..తమ పేరు బయటపడకుండా ఫిక్సింగ్‌ వ్యవహారాలను ఆటగాళ్లు తెలియజేయవచ్చు.

 9 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.