సెట్ దరఖాస్తు గడువు పెంపు

HCU దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(HCU) దరఖాస్తు గడువును జూన్‌ 30 వరకు పొడిగించారు. 132 కోర్సులకు గాను 2456 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in

http://www.uohyd.ac.in

CUCET గడువు పెంపు

14 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 4 స్టేట్‌ యూనివర్సిటీలకు కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తున్న సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(CUCET‌)కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూన్‌ 6 వరకు పెంచారు. పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తారు.

 80 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.