అంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడి పర్యటన

అంపన్‌ తుపాను కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2020 పశీ 22న ఆయన ఆ రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. తక్షణ సాయం కింద పశ్చిమ బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు చొప్పున మొత్తం రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

 35 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.