కరోనాపై యాపిల్‌, గూగుల్‌ కొత్త సాంకేతికత

కొవిడ్‌ బాధితుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం వినియోగించేలా గూగుల్‌, యాపిల్‌లు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయి. ఇవి యస్ ‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. ఇవి యాప్‌లు కాదు.

  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉండే ఒక సాంకేతికతను(ఏపీఐ) వివిధ ప్రభుత్వాలు తయారుచేసిన కొవిడ్‌-19 యాప్‌ కోసం వినియోగించుకొనేలా అవకాశం కల్పించాయి.
  • ఎక్స్‌పోజర్‌ నోటిఫికేషన్‌ సిస్టమ్‌గా పిలిచే ఈ వ్యవస్థ బ్లూటూత్‌ ఆధారంగా పనిచేసే కొవిడ్‌-19 యాప్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • 5 ఖండాల్లోని 22 దేశా ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి. ఈ జాబితాలో భవిష్యత్తులో మరిన్ని చేరే అవకాశముంది.
  • యాపిల్‌ సీఈవో – టిమ్‌కుక్‌

 52 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.