గోవాలో అడుగుపెడితే కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి

గోవా రాష్ట్రంలోకి ప్రవేశించే వారికి కొవిడ్‌-19 వైద్య పరీక్షలు తప్పనిసరి చేయడంతోపాటు, ఈ పరీక్షల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.2,000 చొప్పున రుసుం వసూలు చేయాలని ఆ రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ(ఎస్‌ఈసీ) నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Goa
Formation of state -30 May 1987
Capital -Panaji (Panjim)
Districts -2
Governor – Satya Pal Malik
Chief Minister – Pramod Sawant (BJP)
Legislature Unicameral (40 seats)
Parliamentary constituency-Rajya Sabha 1
Lok Sabha 2
High Court -Bombay High Court, Goa Bench
Area
Official language -Konkani
Website www.goa.gov.in

 65 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.