మడ అడవుల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు

కాకినాడ సమీపంలోని దుమ్ముపేట వద్ద గల మడ అడవుల భూముల్లో 6 నెలల కిందట ఉన్న పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు… జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) అయిదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

  • పేదలందరికీ ఇళ్ల పథకం కింద మడ అడవుల భూముల్ని(దుమ్ముపేట వద్ద) ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
  • కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ప్రాంతీయ కార్యాలయానికి(చెన్నై) చెందిన సీనియర్‌ అధికారి, ఏపీ కోస్తా తీర ప్రాంత సీనియర్‌ అధికారి, అటవీ సంరక్షణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ సిఫారసు చేసిన సీనియర్‌ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, కాకినాడ జిల్లా అటవీ అధికారిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
  • NGT-National Green Tribunal

 27 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.