పారిశ్రామిక, తయారీ రంగాలను ఆదుకోవాలని ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న పారిశ్రామిక, తయారీ రంగాలను ఆర్థిక ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ 2020 ఏప్రిల్‌ 30న 11 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రుణాల చెల్లింపు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

  • చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (MSME) మొదలు.. ఎగుమతి ఆధారిత వ్యాపార యూనిట్ల వరకు ఏడు ముఖ్యమైన పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని విపులంగా ప్రస్తావించారు. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అవసరమో వివరించారు.

 23 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.