పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై 3 సం॥ల నిషేధం

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) 3 సం॥ల నిషేధం విధించింది.

  • ఈ ఏడాది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌కు ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం కొందరు తనను సంప్రదించిన విషయాన్ని తెలపనందుకు అక్మల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) తెలిపింది.
  • అక్మల్‌ మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడకుండా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మిరాన్‌ చౌహాన్‌ నిషేధం విధించినట్లు పేర్కొంది.
  • PCB-Pakistan Cricket Board

 40 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.