రన్నర్‌ జుమా ఖాతూన్‌పై 4 సం॥ నిషేధం

ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్యకు చెందిన అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌(ఏఐయూ) భారత రన్నర్‌ జుమా ఖాతూన్‌పై 4 సం॥ల నిషేధం విధించింది. రెండేళ్లుగా కొనసాగుతున్న డోపింగ్‌ కేసులో జుమా ఖాతూన్‌ దోషిగా తేలడంతో నిషేధం విధించారు. 2018 జూన్‌లో జరిగిన జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ సందర్భంగా సేకరించిన ఆమె శాంపిల్‌ను ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ(WADA) పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం డీహైడ్రోక్లోరోమీథైల్‌ టెస్టోస్టిరాన్‌ తీసుకున్నట్లు తేలింది.

WADA-World Anti-Doping Agency

  • Headquarters: Montreal, Canada
  • Purpose: Anti-doping in sport
  • Founder: Dick Pound
  • Founded: 10 November 1999
  • Affiliation: International Olympic Committee
  • Key person: Witold Banka

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.