మాదకద్రవ్యాల పరిమాణం ఆధారంగానే శిక్ష : సుప్రీం

నిషిద్ధ మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు వాటి స్వచ్ఛత ఎంత అనేది కాకుండా మొత్తం పరిమాణం ఆధారంగానే ముద్దాయికి శిక్షను నిర్ణయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మాదక ద్రవ్యాల చట్టంపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం 2020 ఏప్రిల్‌ 23న ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

 • ఒక మిశ్రమంలో తటస్థ పదార్థం ఎంత, నిషిద్ధ పదార్థాల వాస్తవ బరువెంత అనేవి చూశాక అది చిన్న పరిమాణమా, వాణిజ్య కోసం ఉద్దేశించిన మొత్తమా అనేది నిర్ధారించాలని తెలిపింది.
 • డ్రగ్స్‌ మాఫియా అంతర్జాతీయంగా విస్తరించి పనిచేస్తోందని, మాదక ద్రవ్యాల బానిసలు ప్రపంచవ్యాపంగా ఉన్నారని గుర్తు చేసింది.
 • వివిధ మత్తుపదార్థాలను ఏ రీతిలో కలిపి విక్రయిస్తున్నారో చెబుతూ 40 పేజీల తీర్పును మెవరించింది.


Supreme Court of India

 • Chief Justice of India Sharad Arvind Bobde ( 18 November 2019-)
 • Number of positions 34 (33+1)
 • Established 1 October 1937
 • (as Federal Court of India)
 • 28 January 1950
 • (as Supreme Court of India)
 • Location Tilak Marg, New Delhi, Delhi
 • Motto Where there is righteousness (dharma), there is victory (jayah)
 • Website www.sci.gov.in

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
 • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.