CAAకు వ్యతిరేకంగా బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ 2020 జనవరి 27న ఆమోదించింది. రాజ్యాంగానికి, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ, రాజస్తాన్‌, పంజాబ్‌ రాష్ట్రాు ఇప్పటికే తీర్మానాను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ చేరింది.

 47 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.