శాస్త్ర విశ్వవిద్యాలయానికి IET గుర్తింపు

తమిళనాడులోని శాస్త్ర విశ్వవిద్యాలయానికి ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాజీ(IET) అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది. తంజావూరు, కుంభకోణంలోని క్యాంపస్‌లలో 12 రకాల బీటెక్‌ కోర్సులకు IET గుర్తింపు కోసం గతంలో వర్సిటీ ప్రతినిధులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటింగ్‌, మెకానికల్‌, కెమికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ వంటి వాటికి ‘IET’ గుర్తింపు లభించింది

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.