దిల్లీవాసులకు ఉచిత వైఫై

దేశ రాజధానిలో నివసించే పౌరులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా అందించే సరికొత్త వైఫై పథకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ 2019 డిసెంబర్‌ 4న ప్రకటించారు. నగరవ్యాప్తంగా 11,000 హాట్‌స్పాట్‌లు ఏర్పాటుచేసే పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ నెల 16న 100 హాట్‌స్పాట్‌లను ప్రారంభిస్తామని వెల్లడించారు. నెట్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ నుంచి 150 ఎంబీపీఎస్‌ వరకు, గరిష్ఠంగా 200 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుందని చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లోనే ఉచిత వైఫై పథకాన్ని ప్రకటించింది.

 41 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.