TTD నూతన వెబ్‌సైట్‌ https:/tirupatibalaji.ap.gov.in

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలతో పాటు ఈ-డొనేషన్స్‌ సౌకర్యార్థం TTD నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత

 45 total views

Read more

ఏపీకి రెండు టీఎంసీల నీరు విడుదలకు కృష్ణా బోర్డు నిర్ణయం

తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నాగార్జునసాగర్‌ కుడి కాలువకు

 48 total views

Read more

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2020 మే 21న ఉత్తర్వు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా పరిశ్రమల

 31 total views

Read more

ఏపీ హైకోర్టు ఏఎస్‌జీగా హరినాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)గా ఎన్‌.హరినాథ్‌ నియమితులయ్యారు. 2020 మే 20న కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు ఉత్తర్వులు

 31 total views

Read more

జల వివాదాలపై న్యాయవాదుల బృందం ఏర్పాటు

కృష్ణా, పాలారు, పరగోడు జ వివాదాు, పోవరం అంశాల్లో వాదను వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాదు బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు ఏయే అంశాు పర్యవేక్షించాలి,

 31 total views

Read more

శుభ్రతలో తిరుపతి, విజయవాడకు త్రీస్టార్‌ రేటింగ్స్‌

దేశంలో శుభ్రత విషయంలో పట్టణ స్థానిక సంస్థలు చూపుతున్న ప్రతిభ ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 141 నగరాలకు సింగిల్‌, త్రి, ఫైవ్‌స్టార్‌ రేటింగ్స్‌ ఇచ్చింది.

 46 total views

Read more

రీస్టార్ట్‌ ప్రోత్సాహకాలకు మార్గదర్శకాలు

పరిశ్రమలకు ఊరటనిచ్చేందుకు రీస్టార్ట్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను పొందటానికి మార్గదర్శకాలు 2020 మే 19న విడుదలయ్యాయి. ప్రోత్సాహకాలను పొందడానికి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు

 46 total views

Read more

ఏపీలో ఉచితంగా సినిమా, టీవీ చిత్రీకరణలు

రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థల అధీనంలో ఉండే ప్రదేశాల్లో ఉచితంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణ చేసుకునేందుకు నిర్మాతలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2020

 33 total views

Read more

మే 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలి

రాష్ట్రంలో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ 2020 మే 21వ తేదీ నుంచి 100 శాతం ఉద్యోగులతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం

 39 total views

Read more

నైపుణ్యాభివృద్ధికి మార్గదర్శకాలు

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేసింది. కోర్సు, శిక్షణ, పాఠ్యాంశాలు, ఉపాధి కల్పనకు కేంద్రం రూపొందించిన ఉమ్మడి మార్గదర్శకాలను

 36 total views

Read more
error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.