హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్‌-2020 సదస్సు

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం, CII, వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అగ్రిటెక్‌ సౌత్‌-2020 సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2020 ఫిబ్రవరి 22న ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!