Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
సిడ్నీలో భారత డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా సంజయ్‌కుమార్‌ – Success Secret

సిడ్నీలో భారత డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా సంజయ్‌కుమార్‌

ఆస్ట్రేలియా సిడ్నీలోగల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా వరంగల్‌కు చెందిన ములక సంజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు దిల్లీలోని సౌత్‌బ్లాక్‌ గల్ఫ్‌ డివిజన్‌ అండర్‌ సెక్రటరీగా పని చేసిన ఆయనను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ 2019 నవంబర్‌ 29న ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన సంజయ్‌.. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుడాన్‌లోనూ పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *