Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
భత్యం పథకం పేరు ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ – Success Secret

భత్యం పథకం పేరు ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’

ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స విశ్రాంతి సమయంలో భత్యం ఇచ్చే పథకానికి ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ పేరు నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 2019 నవంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఒకే వ్యక్తికి సంవత్సరకాలంలో పలురకాల వ్యాధులకు శస్త్రచికిత్సలు జరిగినా ఆరోగ్య ఆసరా వర్తిస్తుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *