Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి – Success Secret

దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించేందుకు వీలుగా వారి హక్కుల చట్టం మేరకు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. ప్రభుత్వం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద దివ్యాంగుల సంక్షేమానికి ఇచ్చే విరాళాలను దీనికి మళ్లిస్తారు. ఈ నిధిని ప్రత్యేక ఖాతా కింద ఏర్పాటు చేసి, సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ నిర్వహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *