Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ పదవీకాలం నాలుగేళ్లు పొడిగింపు – Success Secret

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ పదవీకాలం నాలుగేళ్లు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం 2019 నవంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన రాజీవ్‌శర్మ 2016 నవంబరు 30న పదవీవిరమణ పొందారు. తర్వాత ఆయనను ప్రధాన సలహాదారు పదవిలో సీఎం కేసీఆర్‌ నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *