Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
తెలంగాణ పంటల ఎగుమతుల కమిటీ ఏర్పాటు – Success Secret

తెలంగాణ పంటల ఎగుమతుల కమిటీ ఏర్పాటు

వ్యవసాయ ఎగుమతుల విధానంపై పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ఉద్యానశాఖ 2019 నవంబర్‌ 29న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గల ఈ కమిటీలో మరో 16 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. మామిడి, మిరప. పసుపు, పంటలు పండే జిల్లాలకు అక్కడి కలెక్టర్లను ఈ విధానం అమలుకు నోడల్‌ అధికారులుగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *