Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
కడప ఉక్కు కర్మాగారానికి..ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌గా పేరు ఖరారు – Success Secret

కడప ఉక్కు కర్మాగారానికి..ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌గా పేరు ఖరారు

కడపలో ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ‘ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌’ పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్‌ కార్యాలయాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ్‌, గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్‌లను కంపెనీ డైరెక్టర్లుగా నియమించింది. ప్రారంభ మూలధనం కింద రూ.10 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఉక్కు కర్మాగానికి డిసెంబరు 26వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!