ఏపీ పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై ఆర్డినెన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం-1994కు సవరణు చేస్తూ ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 2020 ఫిబ్రవరి 20న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పంచాయతీరాజ్‌ సంస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలో గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!