Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి – Success Secret

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (సౌత్‌జోన్‌)గా సీనియర్‌ అడ్వొకేట్‌ సూర్యకరణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈయన హైదరాబాద్‌ కేంద్రంగా సౌత్‌జోన్‌కు భారత ప్రభుత్వం తరఫున సేవలందిస్తారు. ఈ మేరకు కేంద్రసిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!