Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
అత్యుత్తమ ప్రాంతీయ శిక్షణా కేంద్రంగా జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ – Success Secret

అత్యుత్తమ ప్రాంతీయ శిక్షణా కేంద్రంగా జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ

జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన విమానయాన నైపుణ్యాల శిక్షణా సంస్థ జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీకి (జీఎంఆర్‌ ఏఏ) అత్యుత్తమ ప్రాంతీయ శిక్షణా కేంద్రం హోదా లభించింది. ఇక్కడ ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) 6వ విడత శిక్షణ (ట్రెయిన్‌ఎయిర్‌ ప్లస్‌) కార్యక్రమంలో జీఎంఆర్‌ ఏఏకు రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (ఆర్‌టీసీఎసీ) గుర్తింపును ఐసీఏఓ ఇచ్చింది. భారత్‌లో ఈ హోదా పొందిన మొట్టమొదటి విమానయాన శిక్షణా సంస్థ జీఎంఆర్‌ ఏఏ. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని జీఎంఆర్‌ ఏఏ, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఐసీఏఓ నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!